Meaning : వేయించడానికి లేదా కూర వండటానికి లోహంతో చేసిన చిన్న పాత్ర
Example :
అమ్మ చిన్నబాణలిలో కూర వండుతుంది.
Synonyms : చిన్నకాగు, చిన్నబాణలి
Translation in other languages :
Pan with a convex bottom. Used for frying in Chinese cooking.
wokMeaning : అడుక్కున్న వాడి చేతిలో వుండే ఒక చిన్న పాత్రలాంటిది
Example :
చలితో వణుకుతున్న భిక్షగాడి చేతి నుండి చిన్న గిన్నె పడిపోయింది.
Synonyms : చిన్నగిన్నె
Translation in other languages :