Meaning : -ఆకారంలోను,పరిమాణంలోనూ,విస్తరణలోనూ, కొలతలోనూ తక్కువగా వుండటం.
Example :
-మా ఇల్లు చాలా చినది. పిల్లల కొరకు ఒక చిన్న ఆట బొమ్మను కొన్నాను.
Synonyms : -చిన్నదైన
Translation in other languages :
Meaning : ఒదులుగా లేకుండా.
Example :
బట్టలు కుట్టువాడు అతని వస్త్రాన్ని బిర్రుగా కుట్టినాడు.
Translation in other languages :