Meaning : అడుక్కున్న వాడి చేతిలో వుండే ఒక చిన్న పాత్రలాంటిది
Example :
చలితో వణుకుతున్న భిక్షగాడి చేతి నుండి చిన్న గిన్నె పడిపోయింది.
Synonyms : చిన్నపాత్ర
Translation in other languages :
Meaning : ఒక రకమైన చినపాత్ర
Example :
పిల్లి చిన్న గిన్నెలో ఉంచిన పెరుగును తాగేసింది.
Translation in other languages :