Meaning : రెండువైపులా పదును గల చిన్న కత్తి
Example :
దారిదోపిడి దొంగ చిన్న బాకును చూపించి యాత్రికులను అడ్డగించాడు.
Synonyms : చిన్నబాకు
Translation in other languages :
Meaning : పొడవడానికి ఉపయోగపడేది
Example :
బందిపొట్లు బాకుతో ఇంటియజమానిపై దాడి చేసి అతన్ని గాయపరిడు.
Synonyms : బాకు
Translation in other languages :