Meaning : లోతులేని తేలికైన ఒక పాత్ర
Example :
సీత చిన్న పళ్ళెంలోకి అల్పాహారం తీస్తున్నది.
Synonyms : చిన్నపళ్ళెం, తట్ట, భోజనపాత్ర
Translation in other languages :
A tray (or large plate) for serving food or drinks. Usually made of silver.
salver