Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఆకాశం నుండి పడే చిన్న చిన్న నీటి బిందువులు
Example : వాన జల్లు పడుతుంది.
Synonyms : తుంపర, వానజల్లు
Translation in other languages :हिन्दी English
ऊपर से गिरनेवाले जल के बहुत छोटे छींटे।
A light shower that falls in some locations and not others nearby.
Meaning : మేఘాలు కరిగి క్రిందకు వచ్చేది.
Example : రెండు గంటల నుండి ఎడతరిపి లేకుండా వర్షం వస్తుంది.
Synonyms : చిరుజల్లు, వర్షం, వాన
पानी बरसने की क्रिया।
Water falling in drops from vapor condensed in the atmosphere.
Install App