Meaning : ఎదైనా వస్తువు రూపాన్ని లేదా ప్రదేశాన్ని గీయుపని.
Example :
విద్యార్థులు తమ పుస్తకాలలో మామిడి కాయ యొక్క అందమైన చిత్రాన్ని వేస్తున్నారు.
Synonyms : చిత్రాన్ని గీయు, చిత్రించు, బొమ్మనిగీయు
Translation in other languages :
किसी तल पर चित्र अंकित करना।
छात्र अपनी पुस्तिका में आम का सुंदर चित्र बना रहा है।