Meaning : ఒక వస్తువు యొక్క ప్రతిబింబం
Example :
బొమ్మ యొక్క సహాయంతో చదువుపై పిల్లలకు తొందరగా తెలివి వస్తుంది.
Synonyms : బొమ్మ
Translation in other languages :
Illustrations used to decorate or explain a text.
The dictionary had many pictures.Meaning : కుంచె, రంగులు మొదలైన వాటితో వేసేది
Example :
కళానికేతన్ లో మక్బూల్ ఫిదా హుస్సేన్ యొక్క చిత్ర ప్రదర్శన జరుగుతున్నది.
Synonyms : బొమ్మ
Translation in other languages :
Meaning : అది ఒక వస్తువు. దీనిలో ఏవ్వరివైన చిత్రములను ఉంచి గోడకు తగిలిస్తారు.
Example :
ఆమె తన గదిలో మహాపురుషుల యొక్క పటములను తగిలించింది
Translation in other languages :
Meaning : కళ్ళ ముందు కనిపించేవి
Example :
సూర్యాస్తమయం యొక్క దృశ్యం చాలా అందంగా ఉంది
Synonyms : దృశ్యం
Translation in other languages :