Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : కొన్ని రకాల చెట్లకు ఆకులు, కొమ్మలు, వేర్లు మొదలైనవి వచ్చే భాగం
Example : వెదురు, చెఱకు మొదలైనవాటికి అనేక కణుపులు ఉంటాయి.
Synonyms : కణుపు, కన్ను, గంటు, గునుపు, పర్పరీణం, పర్వం
Translation in other languages :हिन्दी English
किसी पौधे के तने का वह भाग जहाँ से पत्ती, शाखा या हवाई जड़ें निकलती हैं।
Small rounded wartlike protuberance on a plant.
Install App