Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word చిటికెడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

చిటికెడు   నామవాచకం

Meaning : బొటన వేలు మరియు చూపుడు వేలు సహయంతో ఏదైన తక్కువ మోతాదులో పట్టుకోవడం లేదా తీయడం

Example : వరుడు చిటికెడు కుంకుమ తీసుకొని వధువు నుదిటి మీద పెట్టాడు.


Translation in other languages :

पकड़ने के लिए अँगूठे और तर्जनी का योग।

दूल्हे ने चुटकी में सिंदूर लेकर दुल्हन की माँग भरी।
चुटकी

Meaning : ఎక్కువ కాకుండా కొద్దిగా వేసేటటువంటిది

Example : ఆమె చిన్న డబ్బాలో నుండి ఒక చిటికెడు ఉప్పు తీసి సలాడ్ లో వేసింది.


Translation in other languages :

चुटकी भर कोई चीज़।

उसने डिब्बे में से एक चुटकी नमक निकालकर सलाद में डाल दिया।
चुटकी