Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : విత్తనాలు అంకురించుట.
Example : ఈ సంవత్సరం పొలంలో శెనగ విత్తనాలు ఎక్కువగా మొలకెత్తలేదు.
Synonyms : అంకురం, ఈరిక, నవోద్భిదం, మొక్క, మొన, మొలక, మోసు, లాక
Translation in other languages :हिन्दी English
बीज के अंकुरित होने की क्रिया।
The process whereby seeds or spores sprout and begin to grow.
Install App