Meaning : పరాయి స్త్రీల ప్రేమ బంధంలో ఇరుక్కుపొవడం
Example :
అతడు పొరుగువారి ప్రేమబంధంలో చిక్కుకుపోయాడు.
Synonyms : చిక్కుకుపొవు
Translation in other languages :
Meaning : మాటల ద్వారా దొరికిపోవడం
Example :
ప్రయాణంలో ఎంతో మంది ప్రజలు మోసపు వలలో చిక్కుకున్నారు.
Synonyms : చిక్కుకుపోవు
Translation in other languages :
किसी की मीठी या छलपूर्ण बातों में आना और छला जाना।
यात्रा करते समय कितने लोग ठगों के जाल में फँस जाते हैं।Meaning : ఆపదలో పడటం
Example :
అద్దకపుచీర ముళ్ళలో చిక్కుకుపోయింది
Translation in other languages :