Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word చిందాడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

చిందాడు   క్రియ

Meaning : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.

Example : పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.

Synonyms : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, గంతులేయు, చిందులువేయు, చిందులేయు, దూకు


Translation in other languages :

बच्चों आदि का उमंग में थोड़ी-थोड़ी दूर पर पैर पटकते हुए चलना।

बच्चा ठुमक रहा है।
ठुनकना, ठुमकना, थिरकना

Walk unsteadily.

Small children toddle.
coggle, dodder, paddle, toddle, totter, waddle

Meaning : పొడవు అవడానికి మడమపై నిలబడడం.

Example : శ్యామ్ గోడకు అటువైపు చూడడానికి ఎగురుతున్నాడు.

Synonyms : ఎగురు, కుప్పించు, కుప్పిగంతులేయు, గంతు, గంతులేయు, గంతువేయు, దూకు


Translation in other languages :

ऊँचा होने के लिए एड़ी उठाकर खड़े होना।

श्याम दीवार के पार देखने के लिए उचका।
उचकना, उझकना

Meaning : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.

Example : కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.

Synonyms : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు