Meaning : నిరంతరం అభ్యసించాటానికి యోగ్యంమైనది
Example :
భగవత్‍గీత ఒక చింతన గల గ్రంధం.
Translation in other languages :
Meaning : ఆలోచించుటకు వీలుకలిగినది.
Example :
ఇది ఆలోచనాకరమైన విషయం.
Synonyms : అభిలక్షితమైన, ఆలోచనాకరమైన, యోచనకరమైన, విచారణీయమైన
Translation in other languages :
Meaning : ధ్యానములో మునిగిన
Example :
ఋషీశ్వరుడు ధ్యానములో ఉన్నారు.
Synonyms : ధ్యానంగల
Translation in other languages :
जो ध्यान में मग्न हो।
ध्यानमग्न ऋषि का शरीर जर्जर हो गया है।