Meaning : యోచించేటటువంటి భావన.
Example :
బాగా ఆలోచించిన తరువాత మేము సమస్య యొక్క సమాధానాన్ని వెతికితీశాము
Synonyms : ఆలోచన, తలంపు, తలపు, తలపోత, యోచన, విచారం
Translation in other languages :
विचार करने की क्रिया या भाव।
बहुत चिंतन के बाद हमने समस्या का हल ढूँढ़ निकाला।The process of using your mind to consider something carefully.
Thinking always made him frown.Meaning : ఏదేని వస్తువును మళ్ళీ_మళ్ళీ పునరావలోకనం చేసే క్రియ.
Example :
రాము పాఠమును మననము చేస్తున్నాడు.
Translation in other languages :
किसी चीज़ का बार-बार अध्ययन करने की क्रिया।
राम पाठ का अनुशीलन कर रहा है।Systematic training by multiple repetitions.
Practice makes perfect.Meaning : పశ్చాత్తాపం చెందడం
Example :
మానసిక దుఃఖంతో నిన్న రాత్రి నుండి కొంచం కూడా తిని తాగలేదు.
Synonyms : మానసికదుఃఖమైన
Translation in other languages :