Meaning : అందరికి సరిపోవునంత భావన
Example :
ధాన్యం కావలసినంత లభించుట వలన మనకు ఎప్పుడు ఆకలి చావులు ఉండవు.
Synonyms : కావలసినంత, తగినంత, సంపూర్ణత
Translation in other languages :
पर्याप्त होने की अवस्था या भाव।
अन्न की पर्याप्तता के कारण हमें कभी भूखों नहीं मरना पड़ता।Meaning : తగినంత
Example :
ఈ గుంటలో ఐదు ఎకరాల పొలం తడపడానికి సరిపోయేంత నీళ్ళు వున్నాయి.
Synonyms : కావల్సినంత, ప్రాప్తించినంత, సరిపోయేంత
Translation in other languages :
Meaning : ఎంతకావాలో అంత.
Example :
వందమందికి తగినంత భోజనము అక్కడ ఉంది.
Synonyms : కావలసినంత, తగినంత, సరిపోవునంత
Translation in other languages :