Meaning : అవసరాలకు ఔచిత్యంగా
Example :
ఏ వస్తువైన కూడా అధికం మంచిదిగా ఉండదు
Translation in other languages :
किसी वस्तु या बात का आवश्यकता या औचित्य से अधिक या गम्भीर होने की अवस्था या भाव।
किसी भी चीज का अतिरेक अच्छा नहीं होता।Meaning : తక్కువ కాకపోవడం
Example :
ఈ రోజు అతను బాగా నవ్వాడు
Synonyms : బాగా
Translation in other languages :
To a very great degree or extent.
I feel a lot better.Meaning : సగం కాకుండా పూర్తిగా చేయడం
Example :
ఈ గ్రామంలో మొత్తం జనసంఖ్య ఎంత ఉండవచ్చు.
Synonyms : మొత్తంగా
Translation in other languages :
Meaning : మిక్కిలి ఎక్కువ.
Example :
తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది.
Synonyms : అత్యంతమైన, అత్యధికమైన, అసంఖ్యాకమైన, చాలా ఎక్కువ, లెక్కలేనంత, లెక్కించలేనంత, విస్తారమైన
Translation in other languages :
बहुत अधिक।
सेठ मुरालीलाल के पास अत्यधिक धन है।