Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word చాటింపు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

చాటింపు   క్రియ

Meaning : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.

Example : అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.

Synonyms : ప్రకటించు, బయలుపరుచు, బైటపెట్టు, వెల్లడిచేయు, వ్యక్తపరుచు


Translation in other languages :

చాటింపు   నామవాచకం

Meaning : డప్పుకొట్టి చెప్పడం

Example : గ్వాలా ప్రతిమను రెండు వందల రూపాయలకు చాటింపు వేశారు.

Synonyms : దండోరా


Translation in other languages :

गाय, भैंस आदि दुहने का पारिश्रमिक।

ग्वाला प्रतिमाह दो सौ रुपये दुहाई लेता है।
दुहाई, दोहाई

Something that remunerates.

Wages were paid by check.
He wasted his pay on drink.
They saved a quarter of all their earnings.
earnings, pay, remuneration, salary, wage

Meaning : ఒక సందేశంను అందరికి తెలియజేయమని ఒక వ్యక్తి ద్వారా పంపే సందేశం

Example : రాజు రాజకుమారీ స్వయంవరంను దండోరా వేయించాడు.

Synonyms : దండోర, ప్రచారం


Translation in other languages :

ढोल आदि पीटकर की जाने वाली आधिकारिक घोषणा या दी जाने वाली सूचना।

राजकुमारी के स्वयंवर की मुनादी सुनकर कई राजकुमार स्वयंवर में भाग लेने पहुँचे।
एलान, डुग्गी, डोंड़ी, डौंड़ी, ढ़िंढोरा, ढिंडोरा, ढिंढोरा, ढिढोरा, मुनादी

Meaning : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.

Example : కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.

Synonyms : ప్రకటన, ప్రచారం, వెల్లడి


Translation in other languages :

किसी विषय, मत या बात को बहुत से लोगों के सामने रखने की क्रिया।

कम्पनियाँ टीवी आदि के माध्यम से अपने उत्पादों का प्रचार करती हैं।
इश्तहार, इश्तिहार, प्रचार, प्रवर्तन, विज्ञापन

A public promotion of some product or service.

ad, advert, advertisement, advertising, advertizement, advertizing

Meaning : ధరలు మొదలైన ప్రజలకు బహిరంగంగా తెలపడం

Example : ప్రభుత్వం పదవ తేది వరకు ఉచిత శిక్షణ ఇస్తుందని ప్రకటన చేసింది

Synonyms : ప్రకటన


Translation in other languages :

सार्वजनिक रूप से निकली हुई राजाज्ञा, सूचना या कोई कही हुई बात आदि।

सरकार की दसवीं तक की शिक्षा मुफ्त देने की घोषणा की सबसे प्रशंसा की।
उद्घोषणा, एलान, घोषणा

A formal public statement.

The government made an announcement about changes in the drug war.
A declaration of independence.
announcement, annunciation, declaration, proclamation

Meaning : కొత్తగా కనిపెట్టిన విషయం, భవనం, విగ్రహం మొదలైన వాటిని వెల్లడి చేయడం

Example : గృహశాఖమంత్రి గాంధీగారి విగ్రహాన్ని ఆవిష్కరించారు

Synonyms : ఆవిష్కరణ, ఆవిష్కరణం, ఆవిష్కృతి, ఉగ్గడించు, ప్రకటన, ప్రఖ్యానం, ప్రారంభం, మొదలుపెట్టు


Translation in other languages :

किसी वस्तु,बात आदि पर से आवरण हटाने की क्रिया।

गृहमंत्री ने गाँधी जी की प्रतिमा का अनावरण किया।
अनाच्छादन, अनावरण

The removal of covering.

baring, denudation, husking, stripping, uncovering

Meaning : అందరికీ తెలిసేలా చేయడం.

Example : “ఎన్నికలకు ముందు గ్రామంలో పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నాడు.

Synonyms : ప్రచారం


Translation in other languages :

किसी सिद्धांत, मत या विचारों का संगठित रूप से प्रचार करने वाला व्यक्ति।

चुनाव से पूर्व अधिप्रचारक गाँवों का दौरा कर रहे हैं।
अधिप्रचारक

A person who disseminates messages calculated to assist some cause or some government.

propagandist