Meaning : చూర్ణం మొదలైనవాటిని ఏదైనా పదార్థంపై వ్యాపింపజేయడం
Example :
వైద్యుడు గాయంపైన ఔషదం చల్లుతున్నాడు
Synonyms : పోయు, వెదజల్లు, వ్యాపింపచేయు
Translation in other languages :
Meaning : గాలిలో అటు ఇటు చెల్లాచెదరుగా వెదజల్లడం
Example :
హోలీలో ప్రజలు పుప్పొడి మరియు ఎర్రని రంగులు చల్లుకుంటున్నారు
Synonyms : ఎగురవేయి, వ్యాపింపజేయు
Translation in other languages :
Meaning : చేతిలోని వస్తువులను నలువైపులో పడేలా చూడటం
Example :
రైతు పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు.
Synonyms : వేయు
Translation in other languages :
Meaning : పొలంలో విత్తనాలు వేయడం
Example :
రైతు పొలంలో ధాన్యంను చల్లుతున్నాడు.
Translation in other languages :