Meaning : ఏదేని వస్తువు లేక పదార్థము కాలుతున్నపుడు దానిని శాంతింపజేయుట.
Example :
అతను దీపాన్ని ఆర్పేశాడు.
Synonyms : ఆర్చు, ఆర్పుట, చల్లజేయు, పొనుగుపరచు
Translation in other languages :
Put out, as of fires, flames, or lights.
Too big to be extinguished at once, the forest fires at best could be contained.Meaning : ద్రవ పదార్థాన్ని ఒక గిన్నె నుండి మరొక గిన్నెలోనికి వేయు పద్దతి
Example :
అమ్మ లోటా నుండి గ్లాసులోకి పాలు తిరగ్గొడుతున్నది
Synonyms : కలబోయు, తిరగగొట్టు, తిరగబోయు, తిరగ్గొట్టు
Translation in other languages :