Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : రంగు సిధ్ధాంతానుసారంగా చల్లదనాన్ని ఇవ్వడం
Example : నీలం ఒక చల్లని రంగు.
Translation in other languages :हिन्दी English
रंग सिद्धांतानुसार ठंडक देने वाला।
(color) giving no sensation of warmth.
Meaning : శాంతించినటువంటి
Example : వారి చల్లని స్వాగతంతో మనస్సు చల్లబడింది.
Translation in other languages :हिन्दी
जिसमें आवेश न हो।
Meaning : ఇందులో ఉగ్రత లేని.
Example : గాంధీజీ ఆంగ్లేయుల పట్ల శాంతియుతముగా యుద్దము చేశారు.
Synonyms : శాంతము, శీతలము
जिसमें उग्रता या भीषणता न हो।
Meaning : వేడికానిది
Example : నిన్న సాయంకాలం చల్లటి గాలి వీచింది.
Synonyms : చల్లనైన
Meaning : కాలేటటువంటిది కానిది.
Example : ఆ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి.
Synonyms : శీతల
जो जलता या दहकता हुआ न हो।
Install App