Meaning : కదిలే క్రియ
Example :
ఆమె వేగంగా నడుస్తూ ఎక్కడికి వెళ్తున్నది
Translation in other languages :
Meaning : సూర్యుడు ఒక దిశ నుండి ఇంకో దిశకు మారే క్రియ.
Example :
గమన సమయం ఖచ్చితంగా ఉంటుంది.
Synonyms : గమనం
Translation in other languages :
सूर्य की एक राशि से निकलकर दूसरी में प्रवेश करने की क्रिया।
संक्रमण का समय निश्चित होता है।