Meaning : ఏదేని కార్యము చేసే ప్రక్రియ
Example :
పోలీసు అతనికి విరుద్దముగా చర్యలు తీసుకొంటున్నాడు.
Translation in other languages :
Meaning : మనసులోని భావాని ప్రకటింపజేసే శారీరక అవస్థ.
Example :
తోటి ప్రయాణికుల చేష్టలను చూసి నేను ఆలోచనలో పడ్డాను.
Synonyms : చేష్ట
Translation in other languages :