Meaning : పండితులు ఏదైన విషయము పైన విచార-విమర్శలు జరగడం.
Example :
ఆ సభలో సమైకాంధ్ర గూర్చి ఎక్కువ సమయము వాదోపవాదాలు జారిగినాయు.
Synonyms : వాదోపవాదాలు, సంగోష్టి, సంభాషణ, సదస్సు
Translation in other languages :
Any meeting for an exchange of ideas.
seminarMeaning : తన విచారణను లేద అబిప్రాయాలను ముందర ఉంచుట.
Example :
కవి తన కవిత్వంలో మాతృత్వంను గురించి చాలా బాగా చర్చించినాడు.
Synonyms : వర్ణణ
Translation in other languages :
Inventing or contriving an idea or explanation and formulating it mentally.
conceptualisation, conceptualization, formulationMeaning : ఏదైన వస్తువు లేద విషయము గురించి మాట్లాడుట.
Example :
అతడు తన మాటలను నీరూపించుట కోసం చర్చిస్తున్నాడు.
Synonyms : తర్కము, పరామర్శించుట, వాదము, విచారణ, సమీక్షించుట
Translation in other languages :