Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word చరచరమను from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

చరచరమను   క్రియ

Meaning : వస్తువును జరిపేటప్పుడు వచ్చే చర చర శబ్ధం

Example : మంచాన్ని జరిపే సమయంలో నా మంచం చరచర మని శబ్ధం చేస్తున్నది

Synonyms : కరకరమను


Translation in other languages :

चरमर या चरचर शब्द करना।

करवट बदलते समय मेरी खटिया चरमराती है।
चरचराना, चरमराना

Meaning : ఏదైన కొమ్మ విరిగేటప్పుడు వచ్చే శబ్ధం

Example : చెట్టుకిందినుండి దూరంజరగండి, చెట్టుకొమ్మ చరచర మంటున్నది అధిక బరువు మోయలేని కారణంగా మంచం చరచరమంటున్నది

Synonyms : కరకరమను


Translation in other languages :

चरचर शब्द सहित टूटना।

पेड़ के नीचे से हट जाओ, डाली चरचरा रही है।
अत्यधिक भार सहन न करने के कारण खाट चरचरा गई।
चरचराना, चर्राना