Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక ఆశ్చర్యమైన పని దీనిని అలౌకికము మరియు అమానవీయముగా అనుకొనబడును
Example : చంద్రకాంత కథ చమత్కారముతో నిండి ఉంది.
Synonyms : ఇంద్రజాలం, మాయాజాలం
Translation in other languages :हिन्दी English
जादू के जोर से किया जाने वाला ऐसा आश्चर्यजनक काम जिसे लोग अलौकिक समझें।
Any amazing or wonderful occurrence.
Meaning : అలైకికమైన, ఆచర్యాన్ని కలిగించు కార్యాలు.
Example : పిచ్చివాడిని బాగుచేసి యోగి చమత్కారం చేసినాడు.
Synonyms : అచర్యం, అద్బుతం
कोई ऐसा आश्चर्यजनक या अद्भुत कार्य या व्यापार जो साधारणतः देखने में न आता हो और जो अलौकिक और असंभव-सा समझा जाता हो।
Install App