Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word చప్పుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

చప్పుడు   నామవాచకం

Meaning : ఏవైన బలమైన వస్తువులు కింద పడినప్పుడు వచ్చేది

Example : యుద్ధం యొక్క శబ్ధం విని గుండె ఝల్లుమంది.

Synonyms : ధ్వని, శబ్ధం


Translation in other languages :

कुछ समय तक बनी रहने वाली तेज ध्वनि।

युद्ध का घोष सुनकर कायरों के दिल दहल उठे।
आक्रंद, आक्रन्द, आरव, घोष, नाद

A deep prolonged sound (as of thunder or large bells).

peal, pealing, roll, rolling

Meaning : గుర్రాల గిట్టల నుంచి వచ్చు శబ్ధము

Example : శత్రువు గుర్రపు గిట్టల టిక్ టిక్ అను శబ్ధము విని సైనికులు మేలుకొన్నారు.

Synonyms : టప్, టిక్‍టక్‍శబ్దం, టిక్‍టిక్


Translation in other languages :

घोड़े के पैरों के ज़मीन पर पड़ने का शब्द।

शत्रु के घोड़ों की टाप सुनकर सैनिक सतर्क हो गए।
टाप, टिक टिक, टिक-टिक, टिकटिक, टिक् टिक्, टिक्-टिक्