Meaning : ఒక రకమైన చిన్న పూరి
Example :
దుకాణదారుడు విరిగిపోయిన చపాతీలను నలిపి తిక్కేపిండిలో కలిపాడు.
Translation in other languages :
Meaning : మంట సెగతో కాల్చినటువంటి లావైన పెద్ద రొట్టె
Example :
అతను కూర మరియు రొట్టె తింటున్నాడు.
Synonyms : రొట్టె
Translation in other languages :
Meaning : గోధుమ పిండిని అప్పడాల కర్రతో గుండ్రంగా పెనుము మీద కాల్చి తినే పదార్థం
Example :
కూలివాడు ఉప్పుతో పాటు ఎండు రొట్టె తింటున్నాడు.
Synonyms : రొట్టె
Translation in other languages :