Meaning : శిక్షణ మొదలగు ద్వారా లభించే జ్ఞానము.
Example :
ప్రాచీనకాలములో కాశీ విద్యాకేంద్రము ఉండేది.
Synonyms : విద్య
Translation in other languages :
An ability that has been acquired by training.
accomplishment, acquirement, acquisition, attainment, skillMeaning : ఇతరుల నుండి విజ్ఞానాన్ని ఆర్జించడం
Example :
జాహ్నవి మొదట్లో శంకరాచార్యుని లేదా భజగోవిందం స్వామిగారి దగ్గర చదివింది.
Translation in other languages :
किसी को सुनाने के लिए या ऐसे ही स्मरणशक्ति से या पुस्तक आदि से मंत्र, कविता आदि कहना।
जाह्नवी ने आदि शंकराचार्य का भजगोविन्दम् स्वामीजी के सामने पढ़ा।Meaning : దిన పత్రికలలోని విషయాలను గమనించడం
Example :
నేను ప్రయాణం చేసే సమయంలో పత్రికలను చదువుతాను.
Translation in other languages :
अंकित, मुद्रित या लिखित चिह्नों, वर्णों आदि को देखते हुए मन-ही-मन उनका अभिप्राय, अर्थ या आशय जानना और समझना।
हम यात्रा करते समय पत्र-पत्रिकाएँ पढ़ते हैं।Interpret something that is written or printed.
Read the advertisement.Meaning : పరీక్షలకు సిధ్ధం కావడానికి చేసే పని
Example :
పరీక్షలకు ముందుగానే విషయాన్ని మంచి పధ్ధతిలో చదవాలి.
Synonyms : అధ్యయనంచేయు
Translation in other languages :
शिक्षा या ज्ञान प्राप्त करने के लिए ग्रंथ आदि कई बार देखना।
परीक्षा से पूर्व उसने हर विषय को अच्छी तरह पढ़ा।Learn by reading books.
He is studying geology in his room.