Meaning : ఏదైన పని చేయటానికి విశేషమైన అర్హత కలిగి ఉండుట.
Example :
అర్జునుడు ధనుర్విద్యలో ప్రవీణుడు.
Synonyms : కౌశల్యం, నిపుణత, నెరువరి, నేర్పరితనం, నైపుణ్యమైన, ప్రవీణత, ప్రావీణ్యం, సామర్ధ్యం
Translation in other languages :
जो किसी कार्य को करने में विशेष योग्यता रखता हो।
धनुर्विद्या में प्रवीण अर्जुन ने तेल में मछली की परछाईं देखकर उसकी आँख पर निशाना लगाया।