Meaning : దీన్ని కొయ్యతో తయారు చేస్తారు మరియు ఏదైన చిత్రము చుట్టూ అతికించబడి ఉంటుంది
Example :
అతడు భగవంతుని బొమ్మకు కొయ్య చట్రముతో అలంకరణ చేశాడు.
Translation in other languages :
The internal supporting structure that gives an artifact its shape.
The building has a steel skeleton.