Meaning : చట్టానికి సంబంధించినది
Example :
అతను చట్టానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకొనుటకు వకీలు దగ్గరకు వెళ్ళాడు.
Synonyms : న్యాయపరమైన, న్యాయసంబంధమైన, ప్రభుత్వపరమైన
Translation in other languages :
Established by or founded upon law or official or accepted rules.
legalMeaning : విధి అనుగుణంగా లేదా చట్ట పరంగా బాగుండే.
Example :
మనం చట్టబద్దమైన పనులే చేయాలి.
Synonyms : చట్టబద్దమైన
Translation in other languages :
Established by or founded upon law or official or accepted rules.
legal