Meaning : ప్రాణాలతో లేకుండా చేయటం
Example :
సిపాయిలు నలుగురు బంధిపోట్లను చంపేశారు.
Synonyms : అంతంచేయు హతమార్చు, అంతమొందించు, చంపివేయు, చావనూకు, సావనూకు, హతంచేయు, హత్యచేయు
Translation in other languages :
आघात या प्रहार करके या प्राण लेकर अथवा मृतप्राय करके जमीन पर गिराना।
सिपाहियों ने चार डाकुओं को मार गिराया।