Meaning : శ్వాస లేకుండా చేయడం
Example :
హంతకవాదులు ఐదు మంది చనిపోయారు.
Synonyms : ప్రాణాలతీయు, వధించు, సంహరించు, హత్యచేయు
Translation in other languages :
जीवन का अंत कर देना।
आतंकवादियों ने पाँच व्यक्तियों को मारा।Meaning : ప్రత్యేకించి ఆటలో ఏదైనా వస్తువులను ఉపయోగంలోనుండి బయటకు నెట్టడం లేదా పనిచేయకుండా చేయడం
Example :
చదరంగపు ఆటలో ఒకఎత్తులో తన ప్రత్యర్థి యొక్క మంత్రిని కొట్టాడు
Synonyms : కొట్టు
Translation in other languages :
गंजीफे, ताश, शतरंज आदि खेलों में विपक्षी के पत्ते, गोटी आदि जीतना।
शतरंजी ने एक प्यादे से प्रतिद्वंदी के वजीर को मारा।