Meaning : శ్వాస ఆగి నేల పైన పడిపోవడం.
Example :
సైనికుడిపైన మందుగుండు వేయడం వలన అతడు మరణించాడు.
Translation in other languages :
Meaning : హత్యకు గురియైన.
Example :
పోలీసులు చంపబడిన వ్యక్తి శవాన్ని వారి బందువులకు అప్పగించినారు.
Synonyms : ఖూనీ చేయబడిన, హత్యచేయబడిన
Translation in other languages :