Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక రకమైన అర్థచంద్రాకారంలో ఉండేది
Example : మోహనీ తలపైన చంద్రవంక చాలా అందంగా ఉంది.
Translation in other languages :हिन्दी
एक अर्धचन्द्राकार आभूषण जिसे स्त्रियाँ सिर पर पहनती हैं।
Meaning : అమావాస్య ముగిసిన తర్వాత మొదటి రోజుల్లో కనిపించె చందమామ
Example : పౌర్ణమిలో చందమామ తన పదహారవ రోజు చంద్రవంకగా మారుతుంది.
Synonyms : కళ, చంద్రకళ, నెలపాలు, నెలరేఖ, నెలవీసము, రేరాచరేఖ
चंद्रमा या उसके प्रकाश का सोलहवाँ अंश या भाग।
Install App