Meaning : శరీర అవయవాలు, వీటి ద్వారా జ్ఞానాన్ని పొందుతాము.
Example :
కన్ను, చెవులు, ముక్కు మొదలగునవి ఇంద్రియాలు.
Synonyms : ఇంద్రియాలు
Translation in other languages :
An organ having nerve endings (in the skin or viscera or eye or ear or nose or mouth) that respond to stimulation.
receptor, sense organ, sensory receptor