Meaning : గాయాలు తగలకుండా ఉండటం.
Example :
కారు ప్రమాదంలో అదృష్టవశాత్తు దెబ్బ తగలకుండా బతికి బయటపడ్డారు.
Synonyms : క్షతగాత్రంకాని, క్షతిహీనమైన, గాయంకాని, దెబ్బ తగలని
Translation in other languages :
Not wounded.
unwounded