Meaning : కారము యొక్క స్వభావము.
Example :
ఘాటైన భోజనము సరిగ్గా అరుగదు.
Translation in other languages :
तीक्ष्ण स्वादवाला।
चरपरा भोजन सुपाच्य नहीं होता।Meaning : కారం ఎక్కువగా వుండటం
Example :
జాజికా, మిరియాలు, పచ్చి మిరపకాయ, లవంగం, మసాలా ఆకు మొదలగునవి ఘాటైనా మసాలాలు.
Translation in other languages :