Meaning : కాళ్ళ గజ్జెలు కదిలినపుడు వచ్చే శబ్ధం
Example :
ఇంట్లో కొత్తకోడలి కాళ్ళగజ్జెల ఘల్లు ఘల్లుమనే శబ్ధం ప్రతిధ్వనిస్తున్నది.
Synonyms : గల్లుగల్లుమనే శబ్ధం
Translation in other languages :
Meaning : మువ్వల లేక అందియల సవ్వడి
Example :
నృత్యము చేయునపుడు మువ్వలు ఘల్లు ఘల్లుమని మ్రోగాయి.
Translation in other languages :