Meaning : నోటిలోపల నాలుకకు పైభాగంలో అంగిట్లోవుండే చిన్ననాలుక.
Example :
కొండనాలుక పెరుగుట వలన అతనికి తినడం_త్రాగడం కష్టంగా ఉంది.
Synonyms : అంగిటిముల్లు, కొండనాలుక, చిరునాలుక
Translation in other languages :
A small pendant fleshy lobe at the back of the soft palate.
uvulaMeaning : గొంతు యొక్క ఎముక ఇది బయటకి వచ్చి వుబ్బుగా వుటుంది.
Example :
గొంతు దగ్గర వున్న ఎముక చాలా సున్నితంగా వుంటుంది.
Translation in other languages :
A U-shaped bone at the base of the tongue that supports the tongue muscles.
hyoid, hyoid bone, os hyoideum