Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నీళ్లు తాగడానికి ఉపయోగించే గుండ్రటి వస్తువు
Example : తాతయ్యగారు రాగి చెంబుతో సూర్యదేవునికి అర్ఘ్యం ఇస్తున్నారు.
Synonyms : గలాసు, చెంబు, లోట
Translation in other languages :हिन्दी English
पानी रखने का धातु का एक गोल बरतन।
A globular water bottle used in Asia.
Meaning : చెంబు కాకుండా నీళ్ళు తాగటానికి ఉపయోగించేది
Example : భిక్షగాడు గ్లాసు ద్వారా నీళ్ళు తాగుతున్నాడు.
Synonyms : టంబ్లర్, లోటా
Translation in other languages :हिन्दी
टीन का गिलास।
Meaning : నీళ్ళు, పాలు త్రాగడానికి ఉపయోగించే ఒక గుండ్రని పొడవైన పాత్ర
Example : అతను గ్లాసుతో నీళ్ళు త్రాగుతున్నాడు.
Synonyms : గిలాస, లోటా
पानी, दूध आदि पीने का एक गोल और लंबोतरा बर्तन।
Install App