Meaning : మనుషుల జీవితంలో వేరు-వేరు గ్రహాలు నిశ్చయించిన సుఖదుఃఖాలుంటాయి.
Example :
ఇప్పుడు నా గ్రహదశ చాలా బాగా నడుస్తుంది.
Synonyms : గ్రహ దశ, గ్రహ స్థితి, గ్రహసుఖం దుఃఖం
Translation in other languages :
मनुष्य के जीवन में अलग-अलग ग्रहों के निश्चित भोगकाल।
अभी मेरी ग्रह दशा बहुत अच्छी चल रही है।