Meaning : కథలు వ్రాసేవాడు.
Example :
ముంశీ ప్రేమ్చంద్ హిందీ జగత్తులో ఒక ప్రసిద్ద రచయిత.
Synonyms : కూర్పరి, కృతికర్త, గ్రంథకారుడు, రచయిత
Translation in other languages :
Meaning : -గ్రంథాన్ని రచించేవారు.
Example :
గ్రంథకర్త యొక్క గొప్పతనం తన గ్రంథంతో అంకితమయ్యింది.
Synonyms : రచయిత
Translation in other languages :
ग्रंथ की रचना करने वाला।
ग्रंथकार की महत्ता उसके ग्रंथ से आँकी जाती है।