Meaning : గౌరవ మర్యాదులు పొందిన స్త్రీ.
Example :
అమల ఒక సన్మానించదగిన మహిళ.
Synonyms : ఆదరనీయమైన, సన్మానించదగిన
Translation in other languages :
(महिला) जो आदर के योग्य हो।
अपाला एक आदरणीया महिला थीं।Meaning : అగౌరవించక పోవడం
Example :
ఒక మాటను గౌరవించదగినప్పుడే దేనిమీదైనా నమ్మకం వుంటుంది.
Synonyms : మర్యాదించదగిన
Translation in other languages :
Worthy of acceptance or satisfactory.
Acceptable levels of radiation.Meaning : మర్యాద కలిగి ఉండుట.
Example :
మహేశ్‍కు తన ప్రాంతంలో మంచి గౌరవం కలదు.
Synonyms : గౌరవంగల, గౌరవమైన, ప్రతిష్ఠగల, విశిష్టమైన
Translation in other languages :
जिसे प्रतिष्ठा मिली हो या जिसकी प्रतिष्ठा हो।
पंडित महेश अपने क्षेत्र के एक प्रतिष्ठित व्यक्ति हैं।Meaning : పెద్ద వాళ్ల మాటను జవదాటకుండ ఊండటం
Example :
గౌరవించదగిన వ్యక్తి గుణాలకు విలువ కట్టలేము.
Synonyms : మర్యాదించదగిన
Translation in other languages :
Having or showing appreciation or a favorable critical judgment or opinion.
Appreciative of a beautiful landscape.Meaning : వందనం చేయదగిన
Example :
సచిన్ భారతదేశంలో సెల్యూట్ చేయదగిన గొప్ప బ్యాట్స్ మెన్.
Synonyms : నమస్కరించదగిన, సెల్యూట్ చేయదగిన
Translation in other languages :
जो गुणों, कारनामों आदि के कारण सलाम करने योग्य हो।
गाँधी जी भारत के सलामी व्यक्तियों में से एक हैं।Meaning : సేవింపదగిన.
Example :
మా దేశములో శిష్యుల ద్వారా పూజింపదగిన సాధుపుంగవులకు కొరత లేదు.
Synonyms : పూజింపదగిన, మర్యాదించదగిన, సేవించదగిన
Translation in other languages :