Meaning : ఉన్నత స్థానం ఇవ్వదగినది.
Example :
ప్రపంచములో భారతదేశానికి గౌరవమైన స్థానం ఉన్నది.
Synonyms : గౌరవపూర్ణమైన, గౌరవప్రదమైన, గౌరవమైన, గౌరవాన్వితమైన
Translation in other languages :
जो गौरव या महिमा से युक्त हो।
विश्व में भारत का गौरवमय स्थान है।