Meaning : ఒక పని వలన తమ ప్రతిష్ట, గౌరవాలు పోయిన.
Example :
రామ్ శ్యామ్ కి విరుద్దముగా గౌరవభంగము క్రింద కేసు పెట్టాడు.
Translation in other languages :
An abusive attack on a person's character or good name.
aspersion, calumny, defamation, denigration, slander