Meaning : చుట్టూ రక్షణతో ఉండే మైదానం ఇది పశువులకు సంబందించినది
Example :
ఆవు పశుశాలలో మేస్తుంది.
Synonyms : పశుశాల, పశుశాల మైదానం
Translation in other languages :
Meaning : పశువులను ఉంచే ప్రదేశం
Example :
ఈ పశువుల శాలలో సుమారు వెయ్యి ఆవులున్నాయి.
Synonyms : పశువులదొడ్డి, పశువులశాల
Translation in other languages :