Meaning : జపం చేసే వారు చేతిలో తిప్పేమాల
Example :
శ్రీమతి రావ్ రోజు పొద్దున్నే జపమాల తీసుకొని షికారుకి వెళ్తుంది.
Synonyms : జపమాల, రుద్రాక్షమాల
Translation in other languages :
Meaning : బల్లిజాతికి చెందిన నీటిలో వుండే క్రూరజంతువు
Example :
ఈ నీటిలో మొసలి వుంది.
Synonyms : అంబుకంటకం, జలకంఠకం, జలజిహ్వం, నక్రం, పలాంగం, మకరం, మొసలి
Translation in other languages :
Large voracious aquatic reptile having a long snout with massive jaws and sharp teeth and a body covered with bony plates. Of sluggish tropical waters.
crocodile