Meaning : ధాన్యము, సిమెంటు మొదలగునవి నింపుటకు ఉపయోగించేవి
Example :
రైతులు పది మూటల ధాన్యాన్ని వారికి ఇచ్చారు.
Translation in other languages :
Meaning : ధాన్యం పోసుకునే చిన్న జనపనార సంచి
Example :
అతడు గోనె సంచిలో ధాన్యాన్ని నింపుతున్నాడు.
Translation in other languages :